ఇవాళ జిల్లాలో మాంసం ధరలు ఇవే

ఇవాళ జిల్లాలో మాంసం ధరలు ఇవే

తిరుపతి: పాకాల మండలం దామలచెరువులో ఆదివారం బాయిలర్ కోడి కేజీ రూ.135, చికెన్ కేజీ రూ.210-220, స్కిన్ లెస్ చికెన్ రూ.240 వరకు అమ్ముతున్నారు. లింగాపురం కోడి కేజీ రూ.180,చికెన్ కేజీ రూ.270లకు విక్రయిస్తున్నారు.కేజీ బరువున్న లేయర్ కోడి రూ.200లకు, మటన్ కిలో రూ.800లకు అమ్ముతున్నారు. నాటుకోటి కిలో రూ.450 కొరమేను చేపలు కిలో రూ.400 వరకు పలుకుతున్నాయి.