విద్యార్థులకు 90 రోజుల ప్రణాళికలు

విద్యార్థులకు 90 రోజుల ప్రణాళికలు

SRD: జిన్నారం మండలం వావిలాల గ్రామంలో జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. విద్యార్థులకు 90 రోజుల ప్రణాళికను తెలియజేశారు. రాబోయే పరీక్షలకు తల్లితండ్రులు, పిల్లలు సంసిద్ధులు కావాలని ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణకుమార్, ఉపాధ్యాయులు వెంకన్న, లక్ష్మీనారాయణ, వెంకటేశం ఉన్నారు.