ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లకు శిక్షణ కార్యక్రమం

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లకు శిక్షణ కార్యక్రమం

SKLM: అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లకు టెక్కలి జిల్లా హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం AEMS OE రంగాప్రసాద్ పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో 108 సిబ్బందికి నూతన పోకడలకు అనుగుణంగా బేసిక్ లైఫ్ సపోర్ట్‌పై తరగతులు నిర్వహించారు.