మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* వేలం పాటతో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: ఎంపీ అరుణ
* NRPT: మక్తల్ పట్టణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
* NGKL: వెల్దండ మండలం చెదురపల్లిలో రోడ్లు వేయాలని ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు
* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి