VIDEO: ఘనంగా రంగనాయక స్వామి వారి కళ్యాణం

VIDEO: ఘనంగా రంగనాయక స్వామి వారి కళ్యాణం

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో వెలసిన శ్రీ రంగనాయక స్వామి వారి కళ్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఆకాశ మార్గాన గరుడ పక్షి వచ్చి స్వామివారి గర్భాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయడం విశేషం. తదుపరి భద్రాచలం నుంచి వచ్చిన స్వామివారి తలంబ్రాలతో రఘునాయక స్వామివారికి కళ్యాణ క్రతువును కమనీయంగా వేద పండితులు జరిపిస్తారు.