'విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందాలి'
W.G: విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించే విధంగా కృషి చేస్తున్నట్లు అజ్జమూరు ఎంపీపీ పాఠశాల హెచ్ఎం నారాయణ అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. ఆసుపత్రిలోని ల్యాబ్, అంబులెన్స్, ఎన్టీఆర్ వైద్య సేవలను విద్యార్థులకు వివరించారు.