VIDEO: ఏడుపాయల వన దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ

VIDEO: ఏడుపాయల వన దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ

MDK: జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల దేవస్థానం. శనివారం పురస్కరించుకుని వేకువ జామున మంజీర నీళ్లతో అభిషేకం, వివిధ రకాల పూలతో, పండ్లతో, పట్టు వస్త్రాలతో, పసుపు కుంకుమతో అమ్మవారిని పార్థు శర్మ పంతులు అలంకరణ చేసాడు. తదనంతరం భక్తులకు దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.