డ్రగ్స్, బెట్టింగ్‌కు వ్యతిరేకంగా యశ్వంత్ పర్వత యాత్ర

డ్రగ్స్, బెట్టింగ్‌కు వ్యతిరేకంగా యశ్వంత్ పర్వత యాత్ర

MHBD: మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. మణిపూర్‌లోని 2,994 మీటర్ల ఎత్తైన ఇసో పర్వతాన్ని అధిరోహించాడు. 'సే నో టు డ్రగ్స్, సే నో టు బెట్టింగ్ యాప్స్' అనే ప్లకార్డుతో HYD CP సీవీ ఆనంద్ ఫొటోను ప్రదర్శించాడు. అస్సాం బెటాలియన్ అధికారులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడు.