సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: MP
KDP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని MP YS అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. లింగాల మండలం మురారి చింతల గ్రామ చెరువుకు నీరు సక్రమంగా అందలేదన్నారు. వేతన పెంపు కోల్పోతున్నామని JSTU సిబ్బంది MP దృష్టికి తెచ్చారు.