శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహా ఏర్పాటుకు స్థలపరిశీలన చేసిన MLA ఈశ్వరరావు
➢ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
➢ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 
➢ జిల్లాకు రానున్న శాసనసభ అంచనాల కమిటీ: కలెక్టర్ స్వప్నిల్ దినకర్