చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్
KMR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా KMR జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారికి చర్చి ఫాదర్ జోసఫ్ కీశోర్, శ్రీలత కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్ధనలతో ఛైర్ పర్సన్‌కు ఆశీర్వాదాలు అందచేశారు.