కట్కూర్‌లో ‘ప్రజాపాలన’ గ్రామసభ

కట్కూర్‌లో ‘ప్రజాపాలన’ గ్రామసభ

JN: బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ గురువారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ బల్ల రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ​​ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమలు వివరించారు.