అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

TPT: సూళ్లూరుపేట జ్యువెలరీ షాప్ రాబరీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. బంగారం కొనుగోలు ముసుగులో దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దొంగ వేల్మురుగన్ బాబు (పల్సర్ బాబు)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 12 బంగారు గొలుసులు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 24 కేసులు ఉన్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.