'విద్య, వైద్య రంగా ప్రైవేటీకరణ ఆపాలి'

'విద్య, వైద్య రంగా ప్రైవేటీకరణ ఆపాలి'

ATP: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం గుంటూరు ఏసీ కళాశాలలో విద్య, వైద్య కార్పొరేటీకరణను అడ్డుకుందాం అనే అంశం మీద రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గుంతకల్లు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు హాజరయ్యారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.