కాజీపేట: వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

కాజీపేట: వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

KDP: ఖాజీపేట మండలం తవ్వారిపల్లి గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మంగారిమఠం అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి, అఘోర స్వామి పాల్గొన్నారు. అనంతరం విరజానంద స్వామి మాట్లాడుతూ..ప్రజలందరికీ చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆంజనేయుని కోరారు.