నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ధాన్యం సేకరణ, ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
☞ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి: MP చామల కిరణ్ కుమార్ రెడ్డి
☞ చేప పిల్లల పంపిణీకి రూట్ మ్యాప్‌తో సిద్ధంగా ఉన్నాం: SRPT కలెక్టర్ తేజస్ నందలాల్
☞ SRPT: ఫిర్యాదు చేయడానికి వస్తే .. గాఢ నిద్రలో అర్వపల్లి ఎస్సై: బాధితులు