కలెక్టర్‌కు ఇంగ్లీష్ కురాన్ బహుకరణ

కలెక్టర్‌కు ఇంగ్లీష్ కురాన్ బహుకరణ

NTR: విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశని, రాష్ట్ర వైసీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ మెహమూద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌కు ఆయన ఇంగ్లీష్ కురాన్‌ను అందజేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్నామని అన్నారు. అనంతరం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.