తిరుపతి అంటే ఎంతో ఇష్టం: భాగ్యశ్రీ బోర్సే

తిరుపతి అంటే తనకు ఎంతో ప్రత్యేకమని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ మాట్లాడుతూ.. ఇక్కడికి వస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నారు. చేసింది ఒక్క సినిమానే అయినా తిరుపతి ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.