VIDEO: వేడుక ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

KMR: జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లాస్థాయి పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 27న ప్రారంభమయ్యే వినాయకచవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు, అన్ని మతాల పెద్దలకు పిలుపునిచ్చారు. రోడ్లకు ఆటంకం కలగని సైజు విగ్రహాలనే ప్రతిష్టించాలని సూచించారు. ఎస్పీ రాజేష్ చంద్ర కూడా పలు సూచనలు చేశారు.