నవంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమం
ADB: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ రాకేష్ కిషోర్ వ్యక్తిపై కేసులు నమోదు చేయాలని MSF ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ ముక్కెర ముకేశ్ అన్నారు. గురువారం MRPS నాయకులతో సమావేశమై మాట్లాడారు. పాశవిక దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.