C.K దిన్నెలో 'చైన్ స్నాచర్ అరెస్ట్'

C.K దిన్నెలో 'చైన్ స్నాచర్ అరెస్ట్'

KDP: వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారైన దొంగను అరెస్ట్ చేసినట్టు CK దిన్నె C.I బాల మద్దిలేటి తెలిపారు. ఈ నెల 9న అంగడి వీధి రైల్వే బ్రిడ్జి వద్ద రాజంపేటకు చెందిన కాకర్ల ఆకాశ్ (22) బాధితురాలిని గాయపరిచి రూ.1.6 లక్షల విలువైన గొలుసు అపహరించాడు. అనంతరం కేసు దర్యాప్తులో పోలీసులు నిందితుడిని పట్టుకొని గొలుసును స్వాధీనం చేసుకున్నారు.