2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

2 సార్లు కార్పొరేటర్.. రెండోసారి MLC

HYD: హైదరాబాద్ స్థానిక సంస్థల MLC సీటు MIM కైవసం చేసుకుంది. అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ జులై 26 1997లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2009లో నూర్ బజార్, 2016లో డబీరురా కార్పొరేటర్‌గా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేల కోటా MLCగా శాసనమండలిలో అడుగుపెట్టారు. కాగా 40 ఓట్లు కలిగిన MIM గెలుపు ఖాయమైనప్పటికీ, GHMCలో బలం పుంజుకుంటున్న బీజేపీ తమదే గెలుపనడం.