విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత సీఎండీ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత సీఎండీ

VSP: ఎట్టకేలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత సీఎండీ నియమితులయ్యారు. NMDCకి చెందిన నగర్‌నార్ స్టీల్‌ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ MNVS.ప్రభాకర్‌ను సీఎండీగా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఎంపిక చేసింది. గత ఏడాదిన్నరగా ఇన్‌ఛార్జ్ సీఎండీలతో నడిచిన ప్లాంట్‌కు ఇప్పుడు శాశ్వత అధికారి నియామకం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.