VIDEO: 'తౌషిక్ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం'

VIDEO: 'తౌషిక్ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం'

ప్రకాశం: కనిగిరిలో 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద సిత్థిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఒంగోలు డీఎస్పీ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు, పారదర్శకతను నిర్ధారించడానికి కందుకూరు సీఐని దర్యాప్తు అధికారిగా నియమించినట్లు తెలిపారు. బాలుడి మృతికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని DSP భరోసా ఇచ్చారు.