ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

JGL: వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఈరోజు నేరేళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు, ల్యాబ్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.