నేడు బనగానపల్లెకు మంత్రి బీసీ

నేడు బనగానపల్లెకు మంత్రి బీసీ

KRNL: బనగానపల్లె మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని, మంత్రి పర్యటన విజయవంతం చేయాలని ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది పిలుపునిచ్చారు.