VIDEO: కర్నూలు బస్సు ప్రమాదం.. షాకింగ్ VIDEO.!
KRNL: గత నెలలో కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పల్సర్ బైక్ యాక్సిడెంట్ తర్వాత రోడ్డుకు ఓవైపు శివ డెడ్ బాడీ, మరోవైపు బైక్ పడి ఉండటం ఓ బస్సు డాష్ష్క్యామ్‌లో రికార్డైంది. 3 బస్సులు అదే మార్గంలో వెళ్లినా ఏ ఒక్కరూ ఆ బైకును తీసే ప్రయత్నం చేయలేదు.