తేజస్ క్రాష్.. విమర్శకులపై నెటిజన్ల ఫైర్

తేజస్ క్రాష్.. విమర్శకులపై నెటిజన్ల ఫైర్

తేజస్ జెట్ కూలిన ఘటనపై వస్తున్న విమర్శలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. 'ఒకే క్రాష్‌తో తేజస్ సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తేజస్ ఇప్పటికే 10,000పైగా సార్లు విజయవంతంగా గాల్లో దూసుకుపోయింది. పాకిస్థాన్ JF-17 క్రాష్ రికార్డును చెక్ చేసుకోండి. బిలియన్ డాలర్ల US F-35 జెట్‌లు కూడా కూలిపోయాయి' అంటూ తేజస్‌కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.