BREAKING: భారత్ ముందు భారీ టార్గెట్

BREAKING: భారత్ ముందు భారీ టార్గెట్

రెండో టీ20లో టీమిండియాపై సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ ఒక వికెట్ తీశారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏకంగా 16 వైడ్లు వేయడం గమనార్హం. టీమిండియా టార్గెట్ 214.