'జిల్లా స‌మ‌గ్రాభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తాం'

'జిల్లా స‌మ‌గ్రాభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తాం'

VZM: జిల్లా నూతన కలెక్టర్ శనివారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ది విష‌యంలో ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశార‌ని, వారి ఆదేశాల మేర‌కు ముందుకు వెళ్తామ‌ని అన్నారు.