వివేకా హత్య కేసు ట్రయల్ జరగాలి: వైఎస్ అవినాశ్

వివేకా హత్య కేసు ట్రయల్ జరగాలి: వైఎస్ అవినాశ్

KDP: వివేకా హత్య కేసు విషయంపై కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. 'ఈ కేసు విషయంలో ఎంతోమంది మమ్మల్ని దూషించారు. కానీ.. నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఈ కేసు చంద్రబాబుకు లబ్ది చేకూరకుండా.. త్వరగా ట్రయల్ జరిగే దిశగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మా అక్క సునీతను కోరుతున్నాను' అని ఎంపీ మాట్లాడారు.