ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఆహ్వానం

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఆహ్వానం

WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ కోరారు.ఆసక్తి గల వారు 8 లోగా OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విడతలో EV టూ వీలర్,త్రీ వీలర్ వాహనాలతో పాటు పశుపోషణ యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.