ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పామూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
✦ పొదిలి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల 
✦ కనిగిరిలో మినీ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర 
✦ ఒంగోలులో బైక్‌ల గజదొంగ అరెస్ట్.. 27 బైక్‌లు స్వాధీనం