SUPER.. కుక్క పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో..!

SUPER.. కుక్క పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో..!

HYDలోని KBR పార్కులో నేడు పప్పీ డాగ్ అడాప్షన్ సెకండ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన డాగ్ లవర్లకు, ఉచితంగా GHMC ఆధ్వర్యంలో కుక్కపిల్లలను అందజేశారు. వాటిని చూసిన వారు సూపర్.. పప్పీ ఎంత బాగుందో..! అంటూ మురిసిపోతూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 22 మందికి అందించినట్లు మున్సిపల్ కమిషనర్ కర్ణన్ తెలిపారు.