కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా ఉద్యమించాలి: AITUC

కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా ఉద్యమించాలి: AITUC

ADB: బోథ్ మండల కేంద్రంలో ఏఐటీయూసీ మండల నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ జిల్లాధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు, హమాలి కార్మికుల సమస్యలు, ఆటో యూనియన్ సమస్యలు, అంగన్వాడీ వర్కర్ల సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏఐటీయూసీ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.