లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

ELR: భీమడోలు మండలం కుర్రెళ్ళగూడెంలో శుక్రవారం రొయ్యల లోడ్‌తో ఉన్న కంటైనర్ తాడేపల్లిగూడెం వైపు వెళ్ళేందుకు బయలుదేరింది. కురెళ్ళగూడెం వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా 12 చక్రాల లారీపై ఉన్న కంటైనర్ ఊడిపోయి రోడ్డుమీదకి ఒరిగిపోయింది. అయితే ఈ దుర్ఘటనలో ఎవరికి ఏమి కాలేదని హైవే పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.