'లింబూర్ నుంచి వాడికి తాత్కాలిక రోడ్డు వేయాలి'

'లింబూర్ నుంచి వాడికి తాత్కాలిక రోడ్డు వేయాలి'

KMR: భారీ వర్షాల కారణంగా డోంగ్లీ మండలం లింబూర్ నుంచి వాడి మార్గమధ్యలో రాక పోకలు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పరిస్థితిని పరిశీలించారు. పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపాదికన తాత్కాలిక మట్టి రోడ్డు వేయాలని ఆదేశించారు. సీఎంను కలిసి పరిస్థితి వివరిస్తానన్నారు.