'ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు'
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ BRS అభ్యర్థి మాగంటి సునీత హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు ముందుకురావడం లేదు. బంజారా నగర్‌లో BRS కార్యకర్త విజయ్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్ దాడి చేశాడు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఇలా దాడులకు పాల్పడుతున్నారు' అని పేర్కొన్నారు.