బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
E.G: దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన జాలిపర్తి పాములమ్మ కుమారుడు నాని, కోడలు సూర్యలక్ష్మి నివసిస్తున్న గృహం మోంథా తూఫాన్ కారణంగా నేలకొరిగిoది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తక్షణ సహాయంగా రూ. 10,000 అందజేశారు. త్వరలోనే ప్రభుత్వ నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.