VIDEO: రోడ్ల మరమ్మతుల కోసం నిరసన

VIDEO: రోడ్ల మరమ్మతుల కోసం నిరసన

JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించారు. బచ్చన్నపేటలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసనకారులు తెలిపారు. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.