నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: బద్వేలు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మంగళవారం కొత్త బ్రేకర్ ఏర్పాటు చేస్తున్నందున బద్వేలులో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మేరీ షర్మిల తెలిపారు. ఉదయం 10 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి, సహకరించాలని కోరారు.