VIDEO: నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి

SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, తార డిగ్రీ కళాశాల నీట్ కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది. అభ్యర్థులు ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రాలకు రావడం కనిపించింది. అభ్యర్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య గౌడ్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు.