రాజీవ్ గృహ కల్ప సీసీ రోడ్ ప్రారంభం

రాజీవ్ గృహ కల్ప సీసీ రోడ్ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా నగర పాలక సంస్థలో గల రాజీవ్ గృహకల్పలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్, డ్రైన్‌లను రెవెన్యూ శాఖా మంత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.