'ఆత్మ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి'
MNCL: ప్రభుత్వం ఆత్మ ద్వారా చేపట్టిన శిక్షణ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ ఛైర్మన్ సత్తయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉద్యాన పంటలలో చీడపీడల వాటి నివారణ చర్యలను KVK శాస్త్రవేత్త స్రవంతి తెలిపారు. మామిడి పంటలో చేపట్టే యాజమాన్య పద్ధతుతులను వివరించారు.