శివంపేట కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శివంపేట కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

MDK: శివంపేట మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.