VIDEO: వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామ టీడీపి నాయకులు ఖాజా మోహిద్దీన్ కుమారుని వివాహ వేడుక కార్యక్రమంలో ఆదివారం నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, నియోజకవర్గ ఇంఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, మాండ్ర లింగారెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి , నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.