IND vs SA.. పొలాక్ రికార్డ్ బ్రేక్ అవుతుందా?
SAతో ODI సిరీస్ వేళ షాన్ పొలాక్ రికార్డ్ చర్చల్లోకి వచ్చింది. INDపై 2006లో తన చివరి ODI ఆడిన ఆయన ఇప్పటికీ IND vs SA మ్యాచుల్లో అత్యధిక వికెట్లు(48) తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆలన్ డొనాల్డ్, కుంబ్లే(46) 2వ, స్టెయిన్(34) 3వ స్థానంలో ఉన్నా వీరు రిటైర్ అవడంతో.. పొలాక్ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యేలా లేదు. మరి సమీప యాక్టీవ్ ప్లేయర్ కుల్దీప్(27) అద్భుతం చేస్తాడేమో చూడాలి.