నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ NZBలో నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన MLA ధన్పాల్ సూర్యనారాయణ 
★ మనోహరాబాద్‌లో మద్యం సేవించి 100కు డయల్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
★ నెమ్లి గ్రామంలో జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్యహత్య
★ KMR జిల్లాలో 3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్