ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై 78వ విడత క్షిపణలు, డ్రోన్ల దండును ప్రయోగించినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. డిమోనా, టెల్ అవివ్, ఇలాట్, అమెరికా బేస్‌ల లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల గ్రూపు నాయకుడు సాద్ దావిని అమెరికా అంతం చేసింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.