సొసైటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

సొసైటీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వేమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అడపా స్వామినాయుడు పాల్గొన్నారు.